Posts

Showing posts from January, 2021

Chudaramma Satulala Lyrics In English And Telugu

  Telugu చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ| కూడున్నది పతి చూడి కుడుత నాంచారి|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు| కాముని తల్లియట చక్కదనాలకే మరుదు|| సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు| కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి|| కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు| తలపలోక మాతయట దయ మరి ఏమరుదు|| జలజనివాసినియట చల్లదనమేమరుదు| కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి|| అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు| అమౄతము చుట్టమట ఆనందాలకేమరుదు|| తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె| కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి|| English cUDaramma satulArA sObAna pADaramma | kUDunnadi pati cUDi kuDuta nAMcAri|| SrImahAlakShmiyaTa siMgArAlakE marudu | kAmuni talliyaTa cakkadanAlakE marudu|| sOmuni tObuTTuvaTa soMpukaLalakEmarudu | kOmalAMgi I cUDi kuDuta nAMcAri || kalaSAbdhi kUturaTa gaMBIralakE marudu | talapalOka mAtayaTa daya mari Emarudu|| jalajanivAsiniyaTa calladanamEmarudu | koladimIra I cUDi kuDuta nAMcAri|| amaravaMditayaTa aTTI mahima Emarudu | amRutamu cuTTamaTa AnaMdAlakEmarudu || tamitO SrIvEMkaTESu dAne vacci peMDlADe | kaumera vay...